హైద్రాబాద్, ఫిబ్రవరి 1, కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ఆవిష్కరించింది. దీంతో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనల వల్ల సామాన్యులపై నేరుగానే ప్రభావం పడనుంది. కొన్ని ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్ని వస్తువలు ధరలు తగ్గనున్నాయి. ఇవేంటో ఒకసారి తెలుసుకుందాం.
ధరలు పెరిగేవి ఇవే..
✺ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి)
✺ మొబైల్ ఫోన్స్
✺ చార్జర్లు
✺ రత్నాలు
ధరలు తగ్గేవి ఇవే..
✺ ఐరన్
✺ స్టీల్
✺ నైలాన్ క్లాత్స్
✺ కాపర్ ఐటమ్స్
✺ ఇన్సూరెన్స్
✺ షూలు