YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

కాలభైరవ స్వామి ఆలయంలో కలెక్టర్ పూజలు 

కాలభైరవ స్వామి ఆలయంలో కలెక్టర్ పూజలు 

కాలభైరవ స్వామి ఆలయంలో కలెక్టర్ పూజలు 
కామారెడ్డి  ఫిబ్రవరి 02 
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు  ఆలయ  కార్యనిర్వాహక అధికారి శ్రీ రామ్ రవీందర్ గుప్తా ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది స్వాగతం పలికి కలెక్టర్ చే అర్చకులు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ మరియు ఆలయ సిబ్బంది సురేందర్ మణిశర్మ నాగరాజు పాల్గొన్నారు.

Related Posts