విజయవాడ ఫిబ్రవరి 3 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో శ్రీనివాసురెడ్డి అనుమానా స్పదంగా మరణిస్తే ఓకే రోజు ఓకే సమ యంలో ఎన్నికల కమిషనర్ నారా లోకేష్ పర్యటన దేనికి సంకేతమని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సమయంలో తేలుగుదేశం పార్టీ నాయకుడు అచ్చం నాయుడు ఓ వ్యక్తి పైన దాడి చేసినా నిమ్మగడ్డ రమేష్ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.ఏక్కడ ఏ సంఘటన జరిగిన దానిని వెనుక వైసీపీ పార్టీ పై రుద్దే ప్రయత్నం చేస్తు న్నారని మండిపడ్డారు.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు సహకరి స్తున్నామని చెప్పారు.2016 ఏన్నికల కమిషనర్ గా భాద్యత చేపట్టినప్పటీ నుండి అయన ఏనాడు సక్రమంగా ఏన్నికలు నిర్వహించలేదని అన్నారు.2013 చిత్తూరు జిల్లా లో పంచాయతీ ఏన్నికలు ఏకగ్రీవం జరిగితే సమర్ధించి ఇప్పుడు ఎందుకు అంతగా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. వెన్ను పోటు రాజకీయాలు చేయడంతోనే చంద్ర బాబు కీ ప్రజలు అధికారం కోల్పోయేలా బుద్ది చేప్పారని చెప్పారు. ఏకగ్రీవ ఏన్నికలు అంటే తేలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏందుకు భయపడు తున్నారని పంచాయతీ రావలసిన నిధులను మళ్ళించి నిధులు దాచు కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మానిఫేస్టో ఏలా విడుదల చేస్తారని పార్టీలు అతీతంగా జరిగే ఏన్నికలు పంచాయతీ ఏన్నికలని పంచాయతీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు నాయు డుపై చర్యలు ఎందుకు తీసుకోలేదు నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు.నిమ్మగడ్డ రమేష్ పదవి విరమణ తరువాత తేలుగుదేశం పార్టీ లో చేరుతారని ఎద్దేవా చేశారు.గొల్లలగుంట లో శ్రీనువాసు రేడ్డి మరణం పై విచారణ జరుగుతుందని తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళయిన వారికి శిక్ష పడేలా చర్యలు చేపడతామని చెప్పారు