హైదరాబాద్ ఫిబ్రవరి 8,
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉద్రిక్తత నెలకింది. యూనివర్సిటీల పై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి ఓయూ విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి విద్యార్ధులు ర్యాలీ గా ప్రగతి భవన్ కు బయలుదేరారు. రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి. వయోపరిమితి పెంచే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీసారు. ముందస్తు బందోబస్తుగా పోలీసులను భారీగా మోహరించారు.