YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

హెల్త్ వర్కర్ మృతి..కోవిడ్ వ్యాక్సినేషన్ కారణమని బంధువుల ఆరోపణ

హెల్త్ వర్కర్ మృతి..కోవిడ్ వ్యాక్సినేషన్ కారణమని బంధువుల ఆరోపణ

శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిధి అభియాన్
కౌతాళం ఫిబ్రవరి 10   
అయోధ్య లో జరగనున్న రామ మందిరం నిర్మాణానికి భక్తుల నుంచి నిధి సేకరించడమైనది.
కౌతాళం రెవెన్యూ మండలం నుంచి సేకరించిన నిధి 2,02,480 అక్షరాలా రెండు లక్షల రెండు వేల నాలుగు వందల ఎనబాయి రూపాయలు సేకరించి బుదవారం  10-02-2021 స్థానిక స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంకు నందు జమ చేయడమైనది జరిగింది అని ఈ కార్యక్రమం లో సహకరించిన కార్యకర్తలు మరియు భక్తులు అందరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ  శ్రీరామ చంధ్రుని ఆశీస్సులు  ఎల్లా వేళల ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు మారుతీమోహన్ ఆర్ ఎస్ ఎస్ సేవ ప్రముఖ్ విజయకుమార్ , నగర ప్రచారక్ రాంబాబు,  మండల సేవ ప్రముఖశివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts