YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మేయర్గా గద్వాల విజయలక్ష్మి నిర్మల్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు

మేయర్గా గద్వాల విజయలక్ష్మి నిర్మల్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు

మేయర్గా గద్వాల విజయలక్ష్మి
నిర్మల్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో మేయర్ విజయలక్ష్మిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిర్మల్ నేతలు
మేయర్ గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 12, 
జీహెయ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన సందర్భంగా నిర్మల్ టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో బంజారాహిల్స్ లోని మేయర్ గద్వాల విజయలక్ష్మి  నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతంరెడ్డి, అల్లోల దివ్యారెడ్డి విజయలక్ష్మికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ గెలుపు కోసం కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, నిర్మల్ టీఆర్ఎస్ నేతలకు  ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు, మేయర్ గద్వాల విజయక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, గండ్రత్ ఈశ్వర్, ఎర్రవోతు రాజేందర్, దర్మాజీ రాజేందర్, మారుగొండ రాము, తదితరులు ఉన్నారు

Related Posts