YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రౌడీ మూకగా టీడీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

రౌడీ మూకగా టీడీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

రౌడీ మూకగా టీడీపీ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
విజయవాడ ఫిబ్రవరి 12,
మొదటి దఫా ఎన్నికల ఫలితాలు చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మద్యం డబ్బు ప్రస్తావన లేని ఎన్నికలు నిర్వహించాలని అసెంబ్లీ లో చట్టం చేస్తే దాన్ని నల్ల చట్టం అని చంద్రబాబు మాట్లాడటం భాడకరం. దేశం లో అత్యుత్తమ ముఖ్యమంత్రి గా జగన్ పేరు తెచ్చుకున్నారు. కుల మతాల ప్రస్తావన లేకుండా అర్హత ప్రాతిపదిక గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మాదని అన్నారు.
రౌడీ ముకల పార్టీ గా టీడీపీ మిగిలిపోతుంది. నన్ను పోటుగాడు అని చంద్రబాబు అంటున్నాడు....నేను పోటుగాడు అవునో కాదో తెలియదు గానీస్ నేను వెన్నుపోటు గాడిని మాత్రం కాదు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు కలసి రాజకీయాలు చేసినా వైసీపీ ను ప్రజలు ఆశీర్వదించారు. రాబోయే ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని అన్నారు. 

Related Posts