YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి

ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి

ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి
హైదరాబాద్ ఫిబ్రవరి 15,
నగరంలోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సమవారం ఉదయం బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ బైక్ పై నుండి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు  చంద్రాయణ గుట్ట చెందిన మోహసీన్ ఖాన్, ఫాసి ఖాన్ గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసుకొని 
దర్యాప్తు చేస్తున్నారు..

Related Posts