YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ గూటికి అనసూయ

గులాబీ గూటికి అనసూయ

హైదరాబాద్, ఫిబ్రవరి 16, 
ఆమె మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకుందా అన‌లేం. ఎందుకంటే.. ఆమె అస‌లు అద్దం లో నుంచి మొహం తీయ‌దు కాబ‌ట్టి.. అందుకే.. ఆమె క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూసే ఫ్యాన్స్ కూడా.. చూపు తిప్పుకోరు. అన‌సూయ క‌ళ్ల‌లోనే స‌మ్ థింగ్ ఏదో ఉంది. అంద‌రికీ మ‌త్తెక్కిస్తుంటుంది అని అంద‌రికీ తెలిసిందే క‌దా. అయితే.. ఇప్పుడు ఆమె క‌ళ్లు పొలిటిక‌ల్ పార్టీల వైపు ప‌డ్డాయ‌ట‌.ఎందుకు పొలిటిక‌ల్ పార్టీల వైపు ప‌డ్డాయి అన‌డానికి బోలెడు రీజ‌న్స్. ఎందుకంటే.. అన‌సూయకి హీరోయిన్ అయ్యే చాన్సే లేదు. అందులో ఆమెకు డౌటేం లేదు. అఫ్ కోర్స్.. హీరోయిన్ గా చేసినా... ఏదో చేశాం అంటే చేశాం అన్న సినిమాలే త‌ప్ప‌.. అంత‌కు మించి సినిమాలు దొర‌క‌వు. పైగా.. అన‌సూయ ర‌ష్మిలా హాట్ క్యారెక్ట‌ర్లు చేసే టైప్ కాదు క‌దా. స‌మ్ థింగ్ డిఫ‌రంట్ క్యారెక్ట‌ర్స్ అయితేనే చేస్తుంది. ఆమె చేసిన సినిమాలు చూస్తే ఆ విష‌యం అర్దం అవుతుంది. ఇక‌పోతే.. యాంక‌ర్ గా.. టాప్ కి వెళ్లింది. టాప్ ఎండ్ లో.. సుమ అలాగే ఉంటుంది కాబ‌ట్టి.. బీట్ చేసే ఛాన్స్ ఆమె ఇప్పుడే ఇవ్వ‌దు కాబ‌ట్టి.. ట్రై చేయ‌దు. ఇంకెన్నాళ్లు  అవే ఎంట్రీ ఇంట్రోలు.. వాళ్లు వేసే కుళ్లుజోకుల్నిత‌ట్టుకుని న‌వ్వుతుంది చెప్పండి. ఒక వేళ న‌వ్వినా ప్రాబ్ల‌మ్ ఏమీ లేదు క‌దా. ఓ ప‌క్క.. రోజా కూడా రెండూ బ్యాలెన్స్ చేస్తూనే ఉంది క‌దా. అందుకే.. అన‌సూయ కూడా పార్టీల‌పై ఫోక‌స్ చేసిందంట‌. ఆల్రెడీ.. అన్ని పార్టీల నుంచీ ఇన్విటేష‌న్లు ఉన్నాయ‌ట అన‌సూయ‌కి. ఏ పార్టీలో చేరాలి అనేది త‌నే చూజ్ చేసుకోవాలట‌. సో.. పార్టీలు ఇన్వైట్ చేశాయి అంటే.. క‌చ్చితంగా ఎక్క‌డో ఒక చోట‌.. ఏదో ఒక సీటు గురించి ఆఫ‌ర్ ఇచ్చే ఉంటారు. మ‌రి ఏపార్టీలో చేరుతుంది అన్న‌ది ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అయితే.. ఈ స‌మ్మ‌ర్ లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయ‌ని చెప్పార‌ట ఎవ‌రో. అలాగే.. అన‌సూయ జాత‌క రీత్యా కూడా.. స‌మ్మ‌ర్ మంచి టైం అట‌... సో.. పాద యాత్ర‌లు గ‌ట్రా చేస్తే గ్లామ‌ర్ త‌గ్గుతుంద‌ని ఆలోచించినా.. స‌మ్మ‌ర్ లో ఎంట్రీ మాత్రం ప‌క్కా అంటున్నారు. మ‌రి ఏ పార్టీలో అనేది మాత్రం తెలీలేదు. అయితే.. ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. అంద‌రూ మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చింది అన‌సూయ. అయితే.. దీనికీ పార్టీలో ఎంట్రీకి సంబంధం లేకున్నా.. పొలిటిక‌ల్ ఎంట్రీ ఫిక్స్ అంటూ ఉండ‌డం.. ఇదే టైంలో.. కేసీఆర్ బ‌ర్త్ డే గురించి బేబీ రెస్పాండ్ అవ‌డంతో.. ఏదేదో అనేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా క‌దా.. త‌ను చెప్పిన మాటే.. అవ‌స‌ర‌మ‌ని వేడుకుంటారు.. అవ‌స‌రానికి వాడుకుంటారు అని.. ఏదో ఐట‌మ్ సాంగ్ లో చెప్పింది క‌దా. అది కూడా ఇప్పుడే రిలీజ్ అయింది. గాలీవానా అన్నీ క‌లిసిన‌ట్లే ఉన్న‌య్.

Related Posts