YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి అల్లోల జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రి

మంత్రి అల్లోల జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రి

మంత్రి అల్లోల జన్మదిన వేడుకలు
కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రి
నిర్మల్ ఫిబ్రవరి 16,
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్మల్ లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం   టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆయన నివాసంలో మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా  పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రి  అల్లోలకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts