YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎక్కడా లేని సంక్షేమం అమలు అవుతోంది

ఎక్కడా లేని సంక్షేమం అమలు అవుతోంది

ఎక్కడా లేని సంక్షేమం అమలు అవుతోంది
హైదరాబాద్ ఫిబ్రవరి 16,
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జెన్మాదినం వేడుకలు పండుగల జరుపుకుంటున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మాదినం పురస్కరించుకుని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో బంగారు మా తెలంగాణా గృహకల్ప మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సెట్విన్ మాజీ చైర్మన్  ఇనాయత్ అలీ బాక్రీ,అసోసియేషన్ అధ్యక్షుడు జెనార్ధన్,టీఆరెస్ నాయకులు అల్లా పురుషోత్తం తో కలసి ప్రారంభించారు.మహమూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.ఒక ముఖ్యమంత్రి జన్మదినం వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఒక  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కిందని అన్నారు.ప్రజలందరూ స్వచందంగా పాల్గొని రక్తదానం చేయడం శాంతిషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలైతున్న  సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలల్లో అమలు చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముట్టగోపాల్ పేర్కొన్నారు.400వందల  సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలైతున్నాయని వారు అన్నారు.బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నెరవేర్చే దిశేగా కృషి చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ,ఎమ్మెల్యే ముట్టగోపాల్ హామీ ఇచ్చారు.

Related Posts