YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ 

జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ 

జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి
జూనియర్ ఎన్టీఆర్ 
హైదరాబాద్ ఫిబ్రవరి 17, 
రోడ్డు ప్రమాదాల్లో నాకు ఎంతో ఇష్టమైన ఇద్దరిని కోల్పోయాను. జానకిరామ్, నా తండ్రి హరికృష్ణ  ను  కోల్పోయానని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ యానువల్ కాన్పరెన్స్ లో అయన పాల్గోన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ  నేను చెప్పేది ఒక్కటే మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వారిని గుర్తు తెచ్చుకోండి. మనకోసం మన వారు ఎదురు చేస్తుంటారని గుర్తుంచుకోండని అన్నారు. దయచేసి నిబంధనలు పాటించి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ మనని దండిచడానికి కాదు మనని సన్మార్గంలో నడిపించడానికని అయన అన్నారు.

Related Posts