YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతల వరి కుప్పలు దగ్దం

టీడీపీ నేతల వరి కుప్పలు దగ్దం

టీడీపీ నేతల వరి కుప్పలు దగ్దం
విజయవాడ ఫిబ్రవరి 17,
కృష్ణా జిల్లా  పామర్రు నియోజకవర్గం  తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామం లో టీడీపీ నాయకుల వారి కుప్పలు పూర్తిగా దగ్దం అయ్యాయి. జుజ్జువరపు చంటి బాబు (కౌలు రైతు ) 2 ఎకరాల వరి కుప్ప, సూరపనేని వెంకటేశ్వర రావు 1 ఎకరం వరికుప్పలు గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు.  ఇద్దరు రైతులు టీడీపీ పార్టీ వారే. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. సంఘటన స్థలానికి తోట్లవల్లూరు పోలీసులు చేరుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ వారు మాత్రం ఇది ముమ్మాటికీ వైసీపీ వారి పనే అంటూ న్యాయం చేయాలని పోలీసులను కోరారు..

Related Posts