YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పుట్ట మధుకు ఆపాయిమెంట్ ఇవ్వని కేసీఆర్, కేటీఆర్

పుట్ట మధుకు ఆపాయిమెంట్ ఇవ్వని కేసీఆర్, కేటీఆర్

పుట్ట మధుకు ఆపాయిమెంట్ ఇవ్వని కేసీఆర్, కేటీఆర్
హైదరాబాద్ ఫిబ్రవరి 19
కేటీఆర్ ,కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం  పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు గురువారం సాయంత్రం నుంచి ప్రయత్నించినా సఫలం కాలేదు.  లాయర్ల జంట అత్య ల విషయం లో తన పై వస్తున్న ఆరోపణల పై అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకు అయన  అపాయింట్ మెంట్ కోరుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రంవరకు కూడా అయన వారిద్దరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్ట మధు ను దూరం పెట్టాలనే ఆలోచన లో టిఆర్ఎస్ అధిష్టానం వున్నట్లు సమాచారం.  ఈ కేసు విషయం లో ఇప్పటికే కుంట శ్రీను పార్టీ నుంచి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. 

Related Posts