YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం నాదెండ్ల మనోహర్

దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం నాదెండ్ల మనోహర్

దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం
నాదెండ్ల మనోహర్
కాకినాడ ఫిబ్రవరి 24,
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ లో 2600 ల ఎకరాల రైతుల భూములను వెన్నక్కి ఇస్తామని చెప్పడం తో జనసేన పార్టీ ఆనందం గా ఉందని  జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ రోజు మీరు తీసుకున్న భూములు  పది వేల ఎకరాలు అప్పుడు నష్ట పరిహారం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 45 రోజులు రైతుల జైల్లో ఉంటే ఏమైంది క్యాబినెట్ సబ్ కమిటీ. ఇదంతా ప్రణాళిక బద్దంగా దోచుకోడానికె. గతం లో దివిస్ ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు ఇప్పుడు కాకినాడ సెజ్ లో మీ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు తూర్పుగోదావరి ప్రాంత వాసులను ఇలా భాధపెడుతున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో దివిస్ వెనుక జరుగుతున్న కుట్రలను బయట పెడతాం. జరిగిన పంచాయితీ ఎన్నికలలో చూసాం మీరు ఏ రకంగా జరిపారో. ఈబిసి రిజర్వేషన్ గురించి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రస్తావించట్లేదు. ప్రతి గ్రామంలో జనసేన తరఫున మహిళలు చాలా అద్భుతంగా పనిచేశారు . ప్రధానంగా దివిస్ విషయం లో జనసేన పార్టీ పూర్తి వివరాలతో,ప్రజల తరఫున కచ్చితంగా పోరాడతామని అన్నారు.
జగన మోహన రేడ్డి  క్యాబినేట్ మీటింగు తూతూమంత్రంగా జరిగింది.ప్రజలను మబ్బే పేట్టే విధంగా ఉంది. దివిస్. కోసం వ్యతిరేకంగా పోరాడిన పార్టీ జనసేన పార్టీ. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు క్యాబినట్ కమిటీ .రిపోర్టు.నిన్న సమర్పించడాం. దారుణం. ఇన్ని రోజులు ఏమీ చేసారు. కన్నబాబని అడిగారు. 

Related Posts