YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో చంద్రబాబు ప్రచారం

విశాఖలో చంద్రబాబు ప్రచారం

విశాఖపట్నం మార్చి 6, 
విశాఖ జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండోరోజు గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం,భీమిలి నియోజకవ ర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.  చంద్రబాబు పెందుర్తిలో రోడ్ షో నిర్వహించారు. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలని అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలని అన్నారు.

Related Posts