YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో ఓటువేసిన పవన్ కళ్యాణ్

విజయవాడలో ఓటువేసిన పవన్ కళ్యాణ్

విజయవాడ మార్చి 10, 
జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక, జిల్లా పరిషత్ డు గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్  ఓటు వేశారు.

Related Posts