YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేత చంద్రబాబుకి ఏపీ సిఐడి నోటీసులు

టీడీపీ నేత చంద్రబాబుకి ఏపీ సిఐడి నోటీసులు

హైదరాబాద్ మార్చ్ 16 
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. మంగళవారం ఉదయం హదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి సిఐడి అధికారులు వచ్చారు.  రెండు బృందాలు హైదరాబాద్ వచ్చిన సిఐడి అధికారులు, అయనకు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమ విచారణకు విచారణకు హాజరు కావాల్సిందిగా  నోటీసులో పేర్కోన్నారు.

Related Posts