YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జేసీపై మండిపడ్డ వీహెచ్

జేసీపై మండిపడ్డ వీహెచ్

హైదరాబాద్ మార్చి  17, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు  సిఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన కామెంట్స్ పై కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు  ఫైర్ అయ్యారు.  వీహెచ్ మాట్లాడుతూ జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలి .. ఇక్కడ కాదు. జానారెడ్డి ఓడిపోతాడు అని చెప్పడానికి జేసీ ఎవడని ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకో .. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే .. కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోంది. జేసీ రాజకీయ బలం జగన్ పైన చూపుకో . జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్ లో  .. రాయలసీమలో చుసుకో వాలని అన్నారు.

Related Posts