YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పవన్ కళ్యాణ్ ఫై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

పవన్ కళ్యాణ్ ఫై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. పవన్ ఒక టీవీ ఛానల్  ఫై తప్పుడు ప్రచారం చేసారన్న ఆరోపణతో జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేసాయి. సదరు ఛానల్ లో ప్రసారం కానీ వీడియో లను ట్విటర్ లో పోస్ట్ చేసి   అసత్య ప్రచారం చేయాడమె కాకుండా , ఆ ఛానల్   విశ్వాసనీయతను దెబ్బ తీసి నందుకు కేసు నమోదు అయింది. పవన్ కళ్యాణ్ ఫై ఐపీసీ 469 , 504 ,506  సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టైపరింగ్ చేసినట్టు ప్రాధమిక దర్యాప్తు లో వెల్లడి అయినట్లు సమాచారం.

Related Posts