మంచిర్యాల మార్చి 24,
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. మంగళవారం కళాశాలలోని విద్యార్థులు, సిబ్బంది కలిపి మొత్తం 146 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.కరోనా సోకిన వారిలో 12మంది సిబ్బంది, 8మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. మొత్తం 146 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.కరోనా సోకిన వారిలో 12మంది సిబ్బంది, 8మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు.