విదేశీ కరెన్సీ స్వాధీనం
శంషాబాద్ మార్చి 31,
శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ అధికారులు విదేశీ కరెన్సీ ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ఒక ప్రయాణికుడి తాలుకు బ్యాగులో 30,000 యూఎస్ డాలర్లు అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా సి ఐ ఎస్ ఎఫ్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. అతడినుంచి సుమారు 21,48,000 విలువచేసే విదేశీ కరెన్సీ ని సిఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.