YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గురుమూర్తి విజయానికి ఐక్యత గా కలిసి పని చేయాలి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

గురుమూర్తి విజయానికి   ఐక్యత గా కలిసి పని చేయాలి  ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో  వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి అఖండ విజయం కోసం ప్రతి గడప కెళ్ళి వార్డు స్థాయి బాధ్యులు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. వెంకటగిరి లో ఆనం.వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,జన నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తి  కి వెంకటగిరి లో భారీ మెజారిటీ సాధించే దిశగా  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు,నాయకులందరినీ సమన్వయం చేసుకొని వార్డు వారీ బాధ్యులు నిరంతరాయంగా కృషి చేసి, అద్భుత విజయాన్ని జగన్ మోహన్ రెడ్డికి, కానుకగా  అందించడానికి కంకణ బద్ధులై, సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి  వెంకటగిరి శాసన సభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా వెంకటగిరి మునిసిపాలిటీ వార్డు కౌన్సిలర్లు మరియు ముఖ్య నేతల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ వారి వారి బాధ్యతలను గుర్తు చేశారు. ఈ సమావేశంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts