YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏపీకి కొత్త గవర్నర్

ఏపీకి కొత్త గవర్నర్

ఏ.పి.కి కోత్త గవర్నర్‌ వస్తారా... చంద్రబాబు గవర్నర్‌ పై ఏందుకు అసంతృప్తిగా ఉన్నారు...హస్తి నా కు  గవర్నర్‌ అసలు ఏందుకు వేళ్ళారు...ప్రత్యకహోద రాకపోవటానికి గవర్నరె కారణమా...ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుండి గవర్నర్‌ గా ఉండి, రాష్ట్రం రెండుగా విడిపోయినా కుడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ గా 9సంవత్సరాల నుండి భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు. తన పదవికాలం అయిపోనప్పటికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు మెరకు విధులు నిర్వర్తిస్తున్న ఇ.ఎస్‌. ఎల్‌. నరసింహన్‌. రాష్ట్రంలో ప్రత్యేకహోదా దృష్ట్య జరుగుతున్న రాజకీయ ఎత్తుగడల క్రమంలో గవర్నర్‌ పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. బిజేపి ప్రభుత్వం ఆంద్రప్రదేశ్‌ లో రాజకీయాల దృష్ట్య గవర్నర్‌ ను మార్చె ప్రయత్నం చేస్తుందని ఉన్నత వర్గాల సమాచారం.విశాఖపట్నం నుండి హైదరాబాద్‌ వేళ్ళవలసిన గవర్నర్‌ విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటి అయి సుమారు 2గం.ల పాటు మాట్లాడటం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సంభాషణలో గవర్నర్‌ కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చేప్పటం, అలాగే కేంద్రం, గవర్నర్‌ పై చేసిన కధనాలు.గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఆంద్రప్రదేశ్‌ పై ఏక పక్ష దోరని కలిగి ఉన్నాడని, రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ది లో అవకతవకలు ఉన్నాయని,రాష్ట్రం గురించి కేంద్రానికి వ్యతిరేక సమాచారం ఇస్తున్నాడని,కేంద్రం నుండి వస్తున్న కధనాలతో చంద్రబాబు గవర్నర్‌ పై అసంతృప్తి వ్యక్త పరిచారు.కేంద్ర హోం మంత్రి పిలుపు మెరకు డీల్లీ వేళ్ళిన గవర్నర్‌. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను గురించి నివేదిక ఇచ్చేందు వేళ్ళారా. లేక సుదీర్గ కాలంగా పదవి భాధ్యతలు నిర్వర్తిస్తున్న తన పదవి పై ఉన్న అపోహలు నిర్విర్యం చేసుకునేందుకా, అయితే డీల్లి లో ఇయన హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్, ప్రధాన మంత్రి మోఢీని గాని కలుసుకొకుండానే వచ్చి, నేను వచ్చిన పని ముగిసిందని చేప్పటం .రాజకీయ వర్గాలలో ఒక హట్‌ టాపిక్‌ గా మారింది.రాష్ట్రం విడిపోయినప్పటి నుండి గవర్నర్‌ గా ఉండి .రాష్ట్రానికి  కేంద్రం ఎంత సహయం చేసిందో  తేలిసి కుడా విభజన చట్టంలో ఉన్న హామిల గురించి కేంద్రాన్ని నిలదీయవలసన గవర్నర్‌. నిలదీయకపోగ రాష్ట్రం గురించి తప్పుడు నివేధికలు పంపుతున్నాడని,ఇవన్ని చంద్రబాబు మిద కోపం తో చేస్తున్నాడనేది డీల్లి పెద్దలు గవర్నర్ నరసింహన్‌ పై చేప్పుతున్న వాదనలు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే కర్నాటకాలో జరుగుతున్న ఏన్నికలు ముగిసేంతవరకు వేచి చూడవలసిందే.  

Related Posts