హైదరాబాద్ ఏప్రిల్ 5,
భారతదేశంలో ప్రముఖంగా పంపిణీ చేయబడుతున్న సౌర సంస్థ ఆంప్లస్ సోలార్ వారి హెూమ్ స్కేప్ తెలంగాణ లో ఎంపానెల్ చేయబడింది. సౌర సంస్థ ఆంప్లస్ సోలార్ టెండర్ విజయవంతంగా గెలిచి తెలంగాణలో తన సౌర సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆంప్లస్ సోలార్ వారి హెూమ్ స్కేప్ బ్రాండ్ వినియోగదారుల నివాస విద్యుత్ అవసరాలను ప్రత్యేకంగా అందిస్తుంది. పైకప్పు టెర్రస్ వాకిలి పూల్ సైడ్ లేద వినియోగదారుల వివిధ అవసరాలకు తీర్చడానికి హెూమ్ స్కేప్ద్వారా సౌర పలకలను ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణ డిస్కంలు టిఎస్ఎస్పిడిసిఎల్ టి.ఎస్స.ఎన్బ్సి.పి.డి.సి.ఎల్ కేంద్ర ఆర్దిక సహాయ సబ్సిడి సహకారంతో వ్యక్తులు నివాస భవనాల కోసం ఏర్పాటు చేయదలచుకున్న సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలతో పోటీపడిన హెూమ్ స్కేప్ విజయవంతంగా ఎంపానెల్ చేయబడింది రాష్ట్రవ్యాప్తంగా హెూమ్ స్కేప్కేవలం ఫ్రాంచైజీ మరియు డీలర్ ఛానల్ కలిగి ఉన్నది. హెూమ్ స్కేప్ గత కొంతకాలంగా గొప్ప వృద్ధిని సాధించింది మరియు ఖచ్చితమైన మా దృష్టి వలన మార్కెట్ మమ్మల్ని గుర్తించింది చికక్కులు లేని మా ఇన్స్టలేషన్ మరియు భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండటం వలన మా కస్దటమర్ర్శింలచే బాగా ప్రశంసించబడింది. హెూమ్ స్కేప్ సోలార్ ప్లాంట్ విద్యుత్ బిల్లులు 90% తగ్గిస్తుంది మరియు నాలుగు సంవత్సరాల లోపు పెట్టుబడిని తిరిగి పొందవచ్చు అని ఆం ప్లస్ సోలార్ హెూమ్ స్కేప్ శ్రీమతి షైలీ యాదవ్ అన్నారు