హైదరాబాద్
నగర వాణిజ్యానికి అయువుపట్టు బేగం బజార్ మార్కెట్. అన్ని రకాల వస్తువులకు టోకు వ్యాపారం ఒక్కడ జరుగుతుంది. అయితే ఈ మార్కేట్ శుక్రవారం నుంచి సాయంత్రం ఐదు గంటలకే మూసివేస్తున్నారు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో బేగం బజార్ మార్కెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.