YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ లో కరోనా టెన్షన్

సాగర్ లో కరోనా టెన్షన్

నల్గొండ, ఏప్రిల్ 14, 
సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లూన్నారా అయితే జాగ్రత్త అంటుంన్నారు అన్ని పార్టీల నేతలు ... సాగర్  లో ప్రచారం చేస్తున్న వారిలో పదుల సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి ..దీంతో ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారట ... సాగర్ ప్రచారమేమో కాని కరోనా వచ్చేటట్లు ఉందని హైరానా పడుతున్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్..సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది ... అన్ని పార్టీలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తలను సాగర్ లో  ప్రచారానికి  తీసుకోచ్చారు , అధికార పార్టీ అయితే ఏకంగా రెండు మూడు గ్రామాలకు కలిపి ఓక ఇంఛార్జ్ ను నియమించింది ..ప్రతి పక్షాలు మండలానికో ఇంచార్జ్ ను నియమించారు ..ఈ ఇంఛార్జ్ లు అంతా తమోక్కరే రాకుండ తమతో మంది మార్బలాన్ని తెచ్చుకున్నారు ..దీంతో ఇప్పుడు సాగర్ లో సోంత నియోజకవర్గం వారు ఏంత ఉన్నారో , బయట నుంచి వచ్చిన వారు అంతే ఉన్నారు అంటున్నారు స్తానిక ప్రజలు కరోనా సెకండ్ వేవే వేగంగా విస్తరిస్తుంది ..ఇది సాగర్ లో మరింత వేగంగా ఉందంటున్నారు సాగర్ ప్రజలు ..దీనికి ప్రధాన కారణం ఇతర ప్రాంతల నుంచి వచ్చి గుంపులు గుంపులుగా ప్రచారం చేయడమే అంటున్నారు సాగర్ ఓటర్లు .... వివిధ రాజకీయ పార్టీ ల నుంచి ప్రచారానికి వచ్చిన వారిలో కరోనా పాజిటీవ్ కేసులు ఏక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది . ఆర్మూరు ఏమ్మెల్యే జీవన్ రెడ్డి ,మరో ఏమ్మెల్యే బాల్కా సుమన్ లు సారగ్ ఉప ఏన్నిక షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి తన అనుచరులతో ప్రచారం చేస్తున్నారు ..అయితే ఈ ఇద్దరు ఏమ్మెల్యేల శిభిరాలలో ఇప్పుడు కరోనా కలకలం రేపుతుంది ... ఈ ఇద్దరి టీంలలో దాదాపు 15 మంది వరకు కరోనా వచ్చినట్లు తెలుస్తుంది ...అయితే చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్న టెస్ట్ లు చేయించుకోవట్లేదంటుంన్నారు స్తానిక నేతలు.మరో వైపు ప్రతి పక్షనేతలు కాస్త ఇబ్బంది పడుతూనే ప్రచారం చేస్తున్నారట ..కాంగ్రేస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు జీవన్ రెడ్డి ,షబ్బీర్ అలీ ,వీహెచ్ లాంటి నేతలు బయపడుతూనే ప్రచారం చేస్తున్నారట , బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్తితి అదే , బడపడుతూనే రోడ్ షోలలో పాల్గోంటుంన్నారట ..వెల్లే ఓక సమస్య వెళ్ళక పోతే మరో సమస్య అన్నట్లు తయారయిందట సాగర్  పోలిటికల్ లీడర్స్ పరిస్తితి ...చాలా మంది నేతలు కరోనా నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల సామాగ్రిని తమ వెంటబెట్టుకుని వెళ్తున్నారు... తప్పని సరి పరిస్తితుల్లో మాత్రమే మాస్ గ్యాదరింగ్  మీటింగ్ లకు హాజరవుతున్నారట సీనియర్ లు అని చెప్పుకునే తిరిగే సీనియర్ పోలిటీషియన్స్ ..అయితే కరోనా సెకండ్ వేవే ఇంత వేగంగా విస్తరిస్తున్న వేళ పోలిటికల్ లీడర్ల్ గుంపులు గుంపులుగా మీటింగ్ లు పెట్టడం పై తీవ్ర విమర్శలు వెల్లువత్తుతున్నాయి... ప్రభుత్వ నిబంధనలు మీరే బ్రేక్ చెస్తే ఏలా అంటూ ప్రశ్నిస్తున్నారు .అందరికి రూల్స్ పెట్టి మీరు రూల్స్ పాటించకుండ ఉండడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు ..మరో వైపు ఏన్నికల కమీషన్ కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం పై విమర్శులు వస్తున్నాయి ..కరోనా కట్టడికి సామాన్య ప్రజలే కాదు ,పోలిటికల్ పార్టీస్ సహాకరించాలని కోరుతున్నారు సామాన్య ప్రజలు ...

Related Posts