YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యాంగ నిర్మాత కు సీఎం వైయ‌స్‌‌ జగన్ ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత కు సీఎం వైయ‌స్‌‌ జగన్ ఘన నివాళి

అమరావతి ఏప్రిల్ 14
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులు అర్పించిన సీఎం వైయ‌స్‌‌ జగన్ మోహన్ రెడ్డి. చిత్రం లో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు.

Related Posts