YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*అతని భక్తి..అనన్యసామాన్యం*

*అతని భక్తి..అనన్యసామాన్యం*

ముసలి పూజారి పేరు.. కే.ఎన్.కృష్ణ భట్ వయస్సు 88 ఏళ్లు..!!
కర్ణాటక  హంపి లో ఉన్న బాధావి శివలింగం ను రోజు అభిషేకం చేస్తూ పూజ చేస్తూ ఉంటాడు.!!
అక్కడికి వచ్చే భక్తులు ఇచ్చే ఫలహారమే అతనికి ఆహారం. విజయనగర సామ్రాజ్యాన్ని కూల్చిన బహమనీ సుల్తాన్ ల కాలంలో సుమారు 450 సంవత్సరాల వరకు ఎటువంటి పూజ అందుకోలేదంట ఈ శివలింగం... అని అక్కడి వారి వాదన.!!
1980 నుండి..కృష్ణ భట్ గారు ప్రతిరోజూ గుడి దగ్గరున్న చెరువుకి వెళ్లి గంగాళంతో నీళ్లను తెచ్చి అభిషేకం చేస్తూనే ఉన్నారంట ఇప్పటి వరకు.!! అతికష్టంమీద.. అభిషేకం..పూజయ్యాక..సైకిల్ పై ఇరవై కిలోమీటర్ల దూరంలోనున్న తన ఇంటికి వెళ్తారంట...!!
ఎంతైనా..ఆయనకు శివునిపైనున్న భక్తి నిజంగా అనన్యసామాన్యమని చెప్పకతప్పదు..గ్రేట్ కదా..!!
*ఓం నమః శివాయ.!!!*

Related Posts