YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వేటగాళ్ళు అరెస్ట్

వేటగాళ్ళు అరెస్ట్

శేషాచలం అటవీప్రాంతంలో అనుమతి లేని రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల వేటాడే ముఠా లోని ఓ వ్యక్తిని ,నాటు తుపాకీ మందుగుండు సామగ్రిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ వాసు బృందం దేవరకొండ నుండి దెయ్యాల కోన వరకు చేస్తున్న కూబింగ్ లో తారాస పడ్డ వేటగాళ్ల ముఠాలోని  బాకరాపేట ,చిట్టెచర్ల కొత్తపల్లికి చరణ్ అరెస్ట్ చేశారు. అలాగే మరో ముగ్గురు అటవీప్రాంతంలో కి పరుగులు తీశారని తెలిపారు. పట్టుబడిన నిందితుడి వద్దనుండి నాటుతుపాకి, నల్లమందు,ఇనుప చువ్వలు,సీసం, వేటకు ఉపయోగించే వల,గంజాయి,వంట సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.

Related Posts