YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ 19 ఎఫెక్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోపిదేవి బ్రాంచ్ మూసివేత

కోవిడ్  19 ఎఫెక్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోపిదేవి బ్రాంచ్ మూసివేత

మోపిదేవి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు  కరోనా టెస్ట్లుల్లో  పాజిటివ్ రిపోర్టులు రావడం జరిగింది. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న ఉద్యోగులు కూడా టెస్టులు చేయించుకోవడానికి  వెళ్తున్నారు. కావున  బ్యాంకు లావాదేవీలను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది కరోనా మహమ్మారి బ్యాంకు ఉద్యోగులు కలవరపెడుతుంది నిత్యం ఖాతాదారుల తో రద్దీగా ఉండే మోపిదేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా మహమ్మారి కారణంగా మూతపడింది ఇప్పటివరకు బ్యాంకు కు  వచ్చి డబ్బులు జమచేసి వెళ్లిన ఖాతాదారులు తమకు కరోనా ఎక్కడ వస్తుందని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది మచిలీపట్నం రీజినల్ మేనేజర్ ఆదేశాలను అనుసరించి బ్యాంకు సేవలనున రెండు రోజులు పాటు నిలిపివేయాలని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు.

Related Posts