YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

 భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

గుంటూరు 
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న షుమారు 6 లక్షల విలువైన తెలంగాణ మద్యం స్వాధీనం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు  హైదరాబాదు నుండి సంతమాగులూరు తరలిస్తూన్న  3168 క్వార్టర్ బీటిల్స్ స్వాధీనం వీటి విలువ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు ఎవరైనా అక్రమ మార్గంలో లో సంప్రదించాలని ఇటువంటి అక్రమ రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన గురజాల DSP.   ఈ కేసులో ఒక బొలెరో వాహనం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్బ పోలిసులు  మీడియా సమావేశంలో గురజాల డి.ఎస్.పి జయరాం ప్రసాద్ ,రూరల్ సిఐ ఉమేష్ , దాచేపల్లి యస్ ఐ .బాల నాగిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు

Related Posts