YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నాగర్జునసాగర్ ఉప ఎన్నికల ఎక్స్గేట్ పోల్ పలితాలవెల్లడికి ఈసి అనుమతి సరికాదు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్

నాగర్జునసాగర్ ఉప ఎన్నికల ఎక్స్గేట్ పోల్ పలితాలవెల్లడికి ఈసి అనుమతి సరికాదు  కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్

హైదరాబాద్ ఏప్రిల్ 29
ఒక వైపు రేపు 30 వ తేదీన తెలంగాణా రాష్ట్రములో మినీ మునిసిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా మరో వైపు ఈ రోజు సాయంత్రము 7 గంటల నుండి నాగర్జునసాగర్ ఉప ఎన్నికల ఎక్స్గేట్ పోల్ పలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘము అనుమతించడము సహేతుకము కాదు. మాడల్ కోడ్ అఫ్ కండక్ట్ , ఎన్నికల నియమావళికి విరుద్దమని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్రములో మినీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు, ఏప్రిల్ 30 వ తేదీ సాయంత్రము 6 గంటల వరకు నాగార్జునసాగర్ ఎక్షిట్ పోల్ పలితాలు వెల్లడించకుండ నిషేదించాలన్నారు.ఈ మేరకు భారత దేశ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లకు ఒక లేఖ ద్వారా విఙప్తి చేసి ఫోన్ ద్వారా వివరించడము జరిగిందని నిరంజన్ తెలిపారు.

Related Posts