YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

బ్రేకింగ్ : సివిల్ సర్వీసెస్ ఎక్సమ్ లో ఆధిక్యం సాధించిన తెలుగు యువకుడు అనుదీప్ దురిశెట్టి

బ్రేకింగ్ : సివిల్ సర్వీసెస్ ఎక్సమ్ లో ఆధిక్యం సాధించిన తెలుగు యువకుడు అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, తెలంగాణ కు చెందిన అనుడీప్ దురిశెట్టి UPSC సివిల్ సర్వీసెస్ ఎక్సమ్ 2017లో మొదటి రాంక్ సాధించాడు.

మొత్తం 990 అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS), ఇండియన్ పోలీస్ సర్వీసెస్(IPS), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(IFS) మరియు సెంట్రల్ సర్వీసెస్ లో చేర్చబడుతారు.

ఈ ఫలితాలు October 2017లో రాయబడిన  ఎక్సమ్ మరియు February-April 2018లో జరిగిన పర్సనాలిటీ టెస్టుల ఆధారంగా ప్రకటించారు. మొత్తం 990 లో 54 స్థానాలు రిజర్వు చేయబడినవి.

ప్రపంచంలోనే అత్యాధికంగా క్లిష్టమైన పరీక్షలలో ఒకగా గుర్తించిన ఈ పరీక్షకు 9.9 లక్షలు పైగా అభ్యర్థులుంటారు.

అనుదీప్ ఇదివరకే UPSC పాస్ అయినప్పటికీ ఇంకా ప్రసిధమైన రాంక్ సాధించటానికి మల్లి పరీక్షకు హాజిరాయినాడు. బిట్స్ పిలానీ నుండి ఇంజనీరింగ్ చేసిన అనుదీప్ ప్రస్తుతం IRS అసిస్టెంట్ కమీషనర్ పదవి సాధించాడు.

Related Posts