YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్

పెద్దపల్లి  జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్

హైదరాబాద్
పెద్దపల్లి  జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేసారు.  గత రెండు రోజులుగా పుట్టా మధు ఆచూకీ తెలియడంలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో  అయనను భీమవరం లో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. అయితే, మధును ఏ కేసులో అరెస్ట్ చేశారో వివరాలు మాత్రం పోలీస్ అధికారులు చెప్పలేదు.

Related Posts