కడప
కడప జిల్లా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆర్టిపిపి సిఈ అధికారి వెల్లడించారు. మొత్తం ఆర్టీపీపీలోని 6 యూనిట్లు 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగి ఉన్న సామర్థ్యం ఉందన్నారు. బొగ్గు నిల్వలు జీరో స్థాయికి చేరడం తో జెన్కో నుంచి ఆదేశాలు రావడం తో ఉత్పత్తి నిలిపేసినట్లు స్పష్టం చేశారు...