YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెప్ అంటే కోరతలే : మంత్రి హరీష్ రావు

కాంగ్రెప్ అంటే కోరతలే : మంత్రి  హరీష్ రావు

తెలంగాణలో ప్రవేశపెడుతున్న రైతు బంధు పతాకం ఒక వరం లాంటిది. రాష్ట్రంలో 12 వేళా కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ లో  190 కోట్లు రూపాయలు పెట్టుబడి ఇస్తునం. 83208 మంది రైతుల కు  23.2926 ఎకరాలకు 4000 చొప్పున ఇస్తునమని అయన అన్నారు. ఊరూరా జరిగే పండుగ రైతు బంధు పథకం. 8 రోజుల పండుగ రైతు బంధు పథకమని అన్నారు. రాష్ట్రంలో  58 లక్షల ల  రైతులకు చెక్కులు అందిస్తున్నాము. ప్రతి 300 మందికి ఒక కొంటార్ లు ఏర్పాటు చేస్తాం. రైతు సమన్వయ కమిటీ సభ్యులు శ్రద్ధగా పనిచేయాలని అయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత  బ్యాంకులు కాళిఅయిపోయాయి. గతంతలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ లు రైతు  లకు శిస్తూ వాసులు చేస్తూ    దోచున్నారని అయన విమర్శించారు. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ మాటలు పచ్చి అబద్దం. కంగ్రెస్ హయాంలో రైతు లకు ఈబ్బందులకు గురిచేసేనారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు కావాలంటే పోలీసుల లాఠీ దేబ్బలు వుండేవి. కాంగ్రెస్ అంటే విత్తనాలకోరత. కాంగ్రెస్ అంటే కరెంట్ కొరతని అయన విమర్శించారు. 

Related Posts