YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కొలువుల జాతర 12 వేల ఉద్యోగాలు

 ఏపీలో కొలువుల జాతర 12 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతరకు తెర లేచింది. ఏకంగా 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి, మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని తెలిపారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్ లైన్ లో డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు డీఎస్సీ పరీక్షలు మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని తెలిపారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్ లైన్ లో డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు. 

మే 4న టెట్‌ నోటిఫికేషన్‌

మే 5 నుంచి మే 22 వరకూ ఫీజు చెల్లింపు గడువు

మే 5 నుంచి మే 23 వరకూ దరఖాస్తు సమయం

మే 25 నుంచి మాక్‌ టెస్టులు

జూన్‌ 3 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌

జూన్‌ 10 నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు

డీఎస్సీ షెడ్యూల్‌

జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్‌

జులై 6 నుంచి ఆగస్టు 8 వరకూ ఫీజు చెల్లింపు గడువు

జులై 7 నుంచి ఆగస్టు 9 వరకూ దరఖాస్తుకు సమయం

ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌టెస్టులు

ఆగస్టు 15 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌

ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు డీఎస్సీ పరీక్షలు

Related Posts