YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్

రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్

అమరావతి
ఎపి  డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు కోవిడ్ జాగ్రత్తలతో  “ఆపరేషన్ ముస్కాన్” చేపట్టారు.  రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, హోటల్ లు, డాబాలు, ఇటుక బట్టీలు, ఆటో గ్యారేజీలలో  తనిఖీలు చేపట్టారు. బాల కార్మికులు, 14 సంవత్సరం లోపు, వీధి బాలలకు విముక్తి కల్పించేందుకు ఐసిడిఎస్, ఎన్జీఓల మరియు జిఎంఎస్ కెల సమన్వయంతో రెస్క్ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కోవీఢ్ 19 పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Related Posts