గుంటూరు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని మమ్మల్ని అరెస్ట్ చేశారు. తీవ్ర వాదులు, ఉగ్రవాదులుగా మా మోహలకు మాస్క్ లు తోడిగి అవమానకరంగా మీడియా ముందుకు తీసుకువచ్చారని సీబీఎన్ ఆర్మీ సెక్రటరీ మద్దినేని వెంకట మహేష్ అన్నారు. మంగళవారం నాడు మీడియా ముందు స్టేషన్ బెయిల్ ఇస్తామన్న పోలీసులు, ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు. అర్థరాత్రి మమ్మల్ని ఇంటరాగేషన్ పేరుతో మీకు ఎవరు జీతాలు ఇస్తారు.. ఇతర దేశాల నుండి పండ్స్ ఏమైనా వస్తాయాఅని అడిగారని అన్నారు.