YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రాణించిన లిన్.. కోలకతా విజయం..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లిన్
     
  • కోహ్లీ శ్రమ వృధా 
రాణించిన లిన్.. కోలకతా విజయం..!!

బెంగుళూరు : నిన్న జరిగిన మ్యాచ్ లో కోలకతా బెంగళూరు ఫై 6 వికెట్ల తేడా తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు నిర్ణిత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. చేసింగ్ కి దిగిన కోలకతా నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా బాట్స్మన్ లిన్ రాణించిడం తో కోలకతా అలవోకగా గెలిచింది.

Related Posts