YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అహ నా పెళ్లంట కు డ్యాన్స్ చేయండి...గిఫ్ట్ పొందండి

అహ నా పెళ్లంట కు డ్యాన్స్ చేయండి...గిఫ్ట్ పొందండి

సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ఆసక్తికర పోటీని పెట్టింది. సావిత్రి నటించిన ‘మాయాబజార్’ చిత్రంలోని ‘అహ నా పెళ్లంట’(ధమ్ ధమ్ ఎన్ కల్యాణమ్)అనే పాటకు ఎవరి స్టైల్‌లో వారు డ్యాన్స్‌ చేసి #CelebrateSavitri పేరుతో సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేస్తే.. అందులో మహానటి టీంకు నచ్చిన వారికి అదిరిపోయే గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. ఆలస్యమెందుకు అమ్మాయిలు మీలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టేందుకు ఇది మరో అవకాశం. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Related Posts