YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నాటు తుపాకులు, ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఎనిమిది మంది అరెస్ట్

నాటు తుపాకులు, ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఎనిమిది మంది అరెస్ట్

చిత్తూరు
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారి నుండి రెండు నాటు తుపాకులు సహా 3 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం పరుచుకొని ఎనిమిది మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసినట్లు చామల రేంజ్ అటవీశాఖ రేంజ్ అధికారి పట్టాభి తెలిపారు . ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి . తమకు అందిన సమాచారం మేరకు నాగపట్ల ఫారెస్ట్ బీట్ పరిధిలోని చీకిమాను కోన సమీపంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 300 కేజీల బరువు గల 11 ఎర్రచందనం దుంగలు కనుగొని వాటితో పాటు రెండు నాటు తుపాకులను స్వాధీనపరచుకొని ఎనిమిది మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు .

Related Posts