YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

యాదాద్రిలో సహస్ర శతక అభిషేకం

యాదాద్రిలో సహస్ర శతక అభిషేకం

యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆలయంలో సహస్ర శతక అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు లాక్ డౌన్  సమయంలో భక్తులకు ఎలాంటి అనుమతులు లేకుండా అంతరంగికంగా స్వామి వారి జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులు గిరిప్రదక్షణం చేసుకొని పేదలకు పండ్లు మరియు ఆహారం పదార్థాలను పంపిణీ చేశారు కరోనా మహమ్మారి త్వరగా అంతరించి పోవాలని స్వామి వారిని వేడుకున్నారు..

Related Posts