YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహానటుడు పేరుని సార్ధకం చేయనున్న జగన్..!!

  మహానటుడు పేరుని సార్ధకం చేయనున్న జగన్..!!

కృష్ణ జిల్లా కి ఎన్టీఆర్  పేరు పెడతామని ప్రకటించిన  జగన్.  ఎన్టీఆర్  జన్మస్థలం నిమ్మకూరు లో ప్రకటించిన జగన్. వైస్సార్ సీపీ అధికారంలోకి రాగానే కృష్ణ జిల్లా కి ఎన్టీఆర్ పెడతామని వైఎస్ జగన్ చెప్పారు. జగన్ ఇచ్చిన మాటకి నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మి పార్వతి హర్షం వ్యక్తం చేసారు. పూర్తి కధనం త్వరలో..


 

Related Posts