YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బ్రేకింగ్: జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్..!!

 బ్రేకింగ్: జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్..!!

జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్. భారత భూ భాగంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు. భారత జవాన్ , పౌరుడికి గాయాలు.హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ను పట్టుకున్న బలగాలు.
 

Related Posts