చిత్తూరు
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా ఏపీ ఐ ఐ సి చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన రెండేళ్లు పూర్త చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని రోజా తెలిపారు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన కి వచ్చాక అవినీతికి పులిస్టాప్ పెట్టి సంక్షేమ పథకాలకు నాన్ స్టాప్ పెట్టారు అని తెలిపారు ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరితో శభాష్ అని పేరు తెచ్చుకున్నారు అని తెలిపారు జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల కు వెళ్ళినప్పుడు మానిఫెస్ట్ వెళ్ళు లో 129 హామీలను పెట్టి ప్రజల్ని ఓటు అడగడం జరిగింది ఈ రెండేళ్ల పరిపాలనలోనే 121 హామీలను సంక్షేమ పథకాలను నెరవేర్చడం జరిగిందని రోజా తెలిపారు. ఆ పార్టీలో మేమంతా ఒక మహిళా ఎమ్మెల్యేలుగా గర్వపడుతున్నామని తెలిపారు