YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ధర్మపోరాట సభకి వర్షం అడ్డంకి..!!

 టీడీపీ ధర్మపోరాట సభకి వర్షం అడ్డంకి..!!

ధర్మపోరాట సభ కి వర్షం అడ్డంకి. తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన జల్లులు. బారి గాలులకు ఎగిరిపోయిన రేకులు పగిలిన ఎల్ఈడి తెరలు. బహిరంగ సభ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం.  చిరిగినా ఫ్లెక్సీలు, వాహనలోనే తల దాచుకుంటున్న కార్యకర్తలు,నాయకులూ.
 

Related Posts