YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆంధ్రా వాహనాలను నిలిపివేస్తున్న కర్నాటక పోలీసులు

ఆంధ్రా వాహనాలను నిలిపివేస్తున్న కర్నాటక పోలీసులు

కర్నూలు
ఆంధ్ర -కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్కు పోస్టు ల వద్ద లాక్ డౌన్   ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్నాటక నుంచి ఆలూరు మీదుగా ఆంధ్ర లోనికి వచ్చే వాహనాలకు  ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. కర్నాటక నుంచి అత్యవసరం గా ఆంధ్ర లోనికి వచ్చే వాహనాలకు అన్ని సమయాల్లో ఆంధ్ర పోలీసుల అనుమతి ఇచ్చారు. అయితే,  ఆంధ్ర నుంచి కర్నాటక కు వెళ్లే వాహనాలను ఆంధ్ర- కర్నాటక సరిహద్దు సిందవాల్  చెక్కు పోస్టు వద్ద కర్నాటక పోలీసులు నిలిపివేస్తున్నారు.

Related Posts