YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్

హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్

శంషాబాద్
హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ లలో ఈ 56.6 అతి పెద్ద వ్యాక్సిన్ దిగుమతి.

Related Posts